Wednesday, November 22, 2006

కొత్త పేరు

కొంతకాలంగా నేను ఈ సాలెగూడు ప్రపంచంలో వాడుతున్న పేరుతోనే ఈ బ్లాగు కూడా మొదలు పెట్టాను. చూసిన హితులు పేరు బాగాలేదన్నారు. వారి సలహా మీద ఈ కొత్త పేరు పెట్టాను.
ఇది శలవుల వారాంతం .. ఇది పూర్తయ్యేలోగా కొత్త పోస్టు ప్రచురిస్తాను. వచ్చి చూడండి. మీ అభిప్రాయాలు రాయండి.